Home » photogallery » movies »

PRABHAS ADIPURUSH BLASTING UPDATE COMING SOON SB

Adipurush: ప్రభాస్ ఆది పురుష్‌పై బ్లాస్టింగ్ అప్ డేట్..బీ రెడీ..!

టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టుల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. ఇంకా ఎలాంటి సరైన అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డల్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు అయితే ఓ ఇంట్రెస్టింగ్ బజ్ బయటికి వచ్చింది. ఫైనల్ గా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ని అందించడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ ఏడాది దసరా కానుకగా ఓ సాలిడ్ అప్డేట్ ని అందించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.