హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas - Adipurush: ఆదిపురుష్ 3D టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చిన ప్రభాస్..

Prabhas - Adipurush: ఆదిపురుష్ 3D టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చిన ప్రభాస్..

Prabhas - Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఇక అక్టోబర్ 2న విడుదల చేసిన టీజర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి 3D టీజర్‌ను మీడియాకు ప్రదర్శించారు.

Top Stories