Home » photogallery » movies »

PRABHAS ADIPURSU FAME KRITI SANON PASSES BOSS LADY VIBES IN BROWN MONOTONE PANTSUIT CHECK OUT THE DIVAS BEST STYLE MOMENTS TA

Kriti Sanon : బ్రౌన్ కలర్ డ్రెస్‌లో అదరగొడుతున్న కృతి సనన్.. అందాల విందు చేస్తోన్న ప్రభాస్ భామ..

Kriti Sanon : కృతిసనన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.(Instagram/Photo)