హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ప్రభాస్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. లేడీ డైరెక్టర్ కథకు రెబల్ స్టార్ ఓకే చెప్పాడా.. ?

Prabhas: ప్రభాస్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. లేడీ డైరెక్టర్ కథకు రెబల్ స్టార్ ఓకే చెప్పాడా.. ?

బాహుబ‌లితో అంత‌ర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. ఇప్పుడు భార‌త్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 2020 ప్రభాస్ అభిమానులతో పాటు చాలా మంది హీరోల ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. తాజాగా ప్రభాస్.. ఓ లేడీ క్రేజీ డైరెక్టర్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

Top Stories