Home » photogallery » movies »

PRABHAS 22 ADIPURUSH LATEST UPDATE URVASHI RAUTELA LIKELY TO PLAY LEAD ROLE IN PRABHAS SAIF ALI KHAN EPIC DRAMA ADIPURUSH SR

Prabhas Adipurush : సీత పాత్రలో నటించేది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

Prabhas 22 : పౌరాణికం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిలా కనిపించనున్నాడు. సీత పాత్ర కోసం కీర్తి సురేష్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా... ఇప్పుడు మరో భామ పేరు వినిపిస్తోంది.