Prabhas 20 : వివిధ భాషల్లో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్..
Prabhas 20 : వివిధ భాషల్లో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్..
Prabhas 20 Radhe Shyam | ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళంలో రిలీజ్ చేసారు.ఆయా భాషల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రభాస్ 20 ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్. (Twitter/Photo)
2/ 8
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే ప్రతి చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
3/ 8
ప్రభాస్ 20 హిందీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)
4/ 8
ప్రభాస్ 20 తెలుగు ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)
5/ 8
ప్రభాస్ 20 ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)
6/ 8
ప్రభాస్ 20 మలయాళం వెర్షన్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)
7/ 8
ప్రభాస్ 20 తమిళ వెర్షన్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter/Photo)