Pawan Kalyan PSPK Vakeel Saab | పవర్ స్టార్ అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసారు. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ టీజర్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. (Twitter/Photo)