Pawan Kalyan Vakeel Saab Pre Release Event: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటో హైదరాబాద్ శిల్పా కళావేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమా రావడంతో ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్లో హంగామా చేసారు. (Twitter/Photo)