Home » photogallery » movies » POWER STAR PAWAN KALYAN VAKEEL SAAB MOVIE THESE TOLLYWOOD HEROES PLAYED LAWYER CHARECTERS IN FILMS TA

Pawan Kalyan - Vakeel Saab: పవన్ కళ్యాణ్ కంటే ముందు వకీల్ సాబ్ పాత్రలో నటించిన కథానాయకులు వీళ్లే..

పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేసాడు. ఈ నెల 9న ఈ సినిమా విడుదల కాబోతుంది. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు గూస్ బంప్స్ అనే రీతిలో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కంటే ముందు చాలా మంది తెలుగు హీరోలు వకీల్ మరియు జడ్జ్ పాత్రల్లో నటించి మెప్పించారు. అలా వకీల్ సాబ్‌ పాత్రల్లో నటించిన మిగతా టాలీవుడ్ హీరోలు ఎవరురున్నారో మీరు ఓ లుక్కేండి..