Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఏమైంది.. ఇంకా కుదుటపడని పవర్ స్టార్ ఆరోగ్యం..

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అందులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఉన్నారు. ఈయనకు కూడా 10 రోజుల కింద పాజిటివ్ వచ్చింది. అయితే వెంటనే నెగిటివ్ కూడా వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ పవన్ ఆరోగ్యం కుదుటపడలేదు.