Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్.. కంగారు పడుతున్న అభిమానులు..!

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అందులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఉన్నారు. ఈయనకు కూడా 10 రోజుల కింద పాజిటివ్ వచ్చింది. అయితే వెంటనే నెగిటివ్ కూడా వచ్చింది. అయినా కూడా ఈయన క్వారంటైన్‌లోనే ఉన్నారు. దానికి కారణం చాలా బలంగా ఉంది.