Home » photogallery » movies » POWER STAR PAWAN KALYAN SON AKIRA NANDAN NEW PHOTOS WITH MUSIC TEACHER GOING VIRAL IN SOCIAL MEDIA PK

Pawan Kalyan - Akira Nandan: ఆరున్నర అడుగుల బుల్లెట్ అకీరా నందన్.. వైరల్ అవుతున్న కొత్త ఫోటోలు..

Pawan Kalyan - Akira Nandan: కేరాఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అనే ఒక్క ఇమేజ్ చాలు స్టార్ అయిపోవడానికి. అకీరా నందన్(Akira Nandan) విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆయన కొడుకు కాబట్టి సినిమాలకు ముందుగానే ఈయన స్టార్ అయిపోతున్నాడు. అకీరా ఎక్కడ కనిపించినా కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్.