Home » photogallery » movies » POWER STAR PAWAN KALYAN SIGNED ONE MORE MOVIE AND HERE THE LIST OF PAWAN FUTURE PROJECTS PK

Pawan Kalyan: అయ్యా పవన్ కళ్యాణ్ గారూ ఇంతకీ ఎన్ని సినిమాలు చేస్తున్నారు సర్..

Pawan Kalyan: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ మహేష్ బాబు కోసం పూరీ డైలాగ్ రాసాడు. కానీ ఇది పవన్ కళ్యాణ్‌కు బాగా సెట్ అయ్యేలా కనిపిస్తుందిప్పుడు. తాజాగా మరో సినిమాకు కూడా కమిటయ్యాడు పవర్ స్టార్. అసలు మొత్తం ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నాడు..?