హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అమితాబ్ ‘పింక్’ సహా పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన చిత్రాలు ఇవే..

అమితాబ్ ‘పింక్’ సహా పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన చిత్రాలు ఇవే..

Pawan Kalyan Remakes | కెరీర్ మొదట్లో ఎక్కువ మటుకు రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మధ్యలో కొన్ని స్ట్రెయిట్ కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసినా..అరువు కథలపై ఉన్న అభిమానాన్ని మాత్రం ఒదులుకోలేదు. తాజాగా హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘లాయర్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. మొత్తంగా పవన్ కళ్యాణ్.. తన కెరీర్‌లో ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడంటే..

Top Stories