Home » photogallery » movies » POWER STAR PAWAN KALYAN NEW PHOTOS AFTER CORONA RECOVERY GOING VIRAL IN SOCIAL MEDIA PK

Pawan Kalyan: అయ్యో పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా అయిపోయాడు.. కరోనా బాగా దెబ్బ తీసిందిగా..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) చూస్తూ ఇప్పుడు అభిమానులు ఇదే అనుకుంటున్నారు. తమ హీరోకు ఏమైంది.. ఎందుకు ఇంత వీక్ అయిపోయాడు.. మొహంలో మునపటి కల ఎక్కడ ఉంది అంటూ వెతుక్కుంటున్నారు. కరోనా తర్వాత పూర్తిగా మారిపోయాడు పవర్ స్టార్.