Pawan Kalyan - Surekha: వదినను ఆట పట్టించిన పవన్ కళ్యాణ్.. ప్రేమతో మరిదిని కొట్టిన చిరంజీవి బార్య సురేఖ..!

Pawan Kalyan - Surekha: ఈ మధ్యే జరిగిన చిరంజీవి పుట్టిన రోజు (Pawan Kalyan - Surekha) వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని అధికారికంగా తమ యూ ట్యూబ్ ఛానెల్లో విడుదల చేసారు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.