Vakeel Saab Amazon Prime Video: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వకీల్ సాబ్’ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది..

Vakeel Saab Amazon Prime Video: తమ సినిమాను 50 రోజుల వరకు ఓటిటిలో విడుదల చేసే ప్రసక్తే లేదంటూ వకీల్ సాబ్(Vakeel Saab) నిర్మాత దిల్ రాజు(Dil Raju) చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఇచ్చిన మాట, చెప్పిన డేట్ రెండూ మారిపోయాయి. ఊహించిన దానికంటే చాలా వేగంగా పవన్ సినిమా ఓటిటిలో వచ్చేస్తుంది.