Pawan Kalyan - Chiranjeevi: చిరంజీవి ఆ బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడా..?

Pawan Kalyan - Chiranjeevi: చిరంజీవి(Chiranjeevi) సినిమాలు రీమేక్ చేయడానికి చాలా మంది హీరోలు కాచుకుని కూర్చున్నారు. మరీ ముఖ్యంగా మెగా హీరోలైతే మెగాస్టార్ సినిమాల కోసం చూస్తున్నారు. ఇప్పుడు పవన్‌కు(Pawan Kalyan) ఆ ఛాన్స్ వచ్చినట్లు కనిపిస్తుంది.