HBD Pawan Kalyan: సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే 4 సినిమాల అప్‌డేట్స్ టైమింగ్స్ ఇవే..

HBD Pawan Kalyan: ఒక్క సినిమా అప్‌డేట్ ఇస్తేనే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు పవన్ (HBD Pawan Kalyan) అభిమానులు. అలాంటిది ఈ సారి ఏకంగా రోజంతా పండగ చేసుకునే అప్‌డేట్స్ ఇవ్వబోతున్నాడు పవర్ స్టార్. ఈ సారి సెప్టెంబర్ 2 అందరికీ గుర్తుండిపోవడం పక్కా.