16. చక్రం..
చక్రం.. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి రావాల్సిన సినిమా ఇది కాదేమో అంటారు అభిమానులు. పైగా చత్రపతి లాంటి హై ఓల్టేజ్ సినిమా తర్వాత ప్రభాస్ మరీ చిన్నపిల్లాడిగా చేయడంతో చక్రం సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేదు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు చూసినా కూడా ఈ చిత్రం ఫ్రెష్‌గానే అనిపిస్తుంది.