సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలోనే ఉంటున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం కూడా చేశారు పోసాని. ఇక మరోవైపు వీలున్నప్పుడల్లా పోసాని జనసేన పార్టీ (Janasena Party) పై, అధినేత పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) విమర్శలు చేయడం వంటివి చేస్తున్నారు.