హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuana | The Ghost : ప్రముఖ టీవీ ఛానల్‌కు ది ఘోస్ట్ శాటిలైట్ రైట్స్..

Nagarjuana | The Ghost : ప్రముఖ టీవీ ఛానల్‌కు ది ఘోస్ట్ శాటిలైట్ రైట్స్..

Nagarjuana | The Ghost : అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది ఘోస్ట్”. ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలకానుంది.