Home » photogallery » movies »

POPULAR TELUGU AND TAMIL ACTRESS NAMITHA GOING TO SRI LANKA FOR DANCING IN A CASINO SR

క్యాసినో క్లబ్‌లో డ్యాన్స్ చేసేందుకు శ్రీలంక వెళ్తున్న నమిత

నమిత.. తనదైన భారీ ఫిజిక్‌తో తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు బాగానే అలరించింది. నమిత తెలుగులో 'సొంతం' సినిమాతో తెరంగ్రేటం చేసిన, ఆ తర్వాత వెంకటేష్‌తో చేసిన 'జెమిని' సినిమా ఈ భామకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో తెలుగులో చాలా సినిమాలే చేసింది. ప్రభాస్ 'బిల్లా', బాలయ్య 'సింహం'లో ఓ సాంగ్‌‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత నమితకు.. పూర్తిగా అవకాశాలు సన్నగిల్లాయి. కాగా నమిత తాజాగా ఓ క్యాసినో క్లబ్‌లో డ్యాన్స్ చేసేందుకు శ్రీలంక వెళ్లనున్నందని సమాచారం.