Dimpled Stars In Bollywood: బాలీవుడ్ లో సొట్టబుగ్గల స్టార్లు వీళ్లే...
Dimpled Stars In Bollywood: బాలీవుడ్ లో సొట్టబుగ్గల స్టార్లు వీళ్లే...
Dimpled Stars In Bollywood: ఎవరెన్ని చెప్పినా.. నవ్వినప్పుడు సొట్టబుగ్గలు పడితే ఆ అందమే వేరు. ముఖ్యంగా మహిళల్లో అయితే ఆ నవ్వును చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఎంతమందిలో ఉన్నా వీళ్లు ప్రత్యేకంగా కనబడతారు. బాలీవుడ్ నటీమణి ప్రీతి జింతా ను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రీతి జింతా తో పాటు బాలీవుడ్ లో సొట్టబుగ్గలున్న మరికొందరు స్టార్స్ ను చూద్దాం..
సొట్టబుగ్గలు కావాలని అందరికీ ఉంటుంది. కానీ ఇవి అందరికీ రావు. పలు దేశాల్లో తమకు సొట్టబుగ్గలు కావాలని సర్జరీలు కూడా చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో సొట్టబుగ్గల స్టార్లు ఉన్నారు.
2/ 10
ప్రీతి జింతా.. ఈ బ్యూటీకి సొట్టబుగ్గలే అందం. నవ్వినప్పుడు ఎంతో అందంగా ఉంటుందీ బ్యూటీ.
3/ 10
అలియా భట్.. బాలీవుడ్ సెన్సేషన్ యాక్ట్రెస్ అలియా భట్ నవ్వినపుడు ఆమె బుగ్గలను చూసిన వారెవరైనా పడిపోవాల్సిందే.
4/ 10
దీపికా పదుకునె.. దీపికా నటనలో ఎంత అదరగొట్టినా ఆమె సొట్ట బుగ్గల నవ్వుకు కూడా చాలా మంది ఫిదా అవుతారు.
5/ 10
గుల్ పనగ్... ఈ బాలీవుడ్ నటి కూడా సొట్టబుగ్గల సుందరే.
6/ 10
షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా సొట్టబుగ్గల స్టారే. ఆయన నవ్వినప్పుడు దానిని చూడొచ్చు.
7/ 10
సుస్మితా సేన్... మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ నవ్వినప్పుడు ఆమె బుగ్గల మీద పడే సొట్టలు భలే అందంగా ఉంటాయి.
8/ 10
బిపాసా బసు... హాట్ బ్యూటీ బిపాసా బసు కూడా సొట్టబుగ్గల సుందరే..
9/ 10
జాన్ అబ్రహం... బాలీవుడ్ రాంబోగా పిలుచుకునే జాన్ అబ్రహం కూడా ఈ జాబితాలోకే వస్తాడు. ఈ బుగ్గలే అతడికి మహిళా అభిమానులను సంపాదించి పెట్టాయి.
10/ 10
ఆయుష్మాన్ ఖురానా... జాతీయ అవార్డు గ్రహీత అయిన ఖురానా కూడా సొట్టబుగ్గల స్టారే. ఖురానా నవ్వినప్పుడు సొట్ట బుగ్గలు క్లీయర్ గా ఏర్పడతాయి.