Poorna :Poorna : పూర్ణ.. శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేరళ కుట్టి. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. Photo : Instagram
అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకశాలు రాలేదు ఈ భామకు. దీంతో మలయాళ సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 సినిమాల్లో నటించింది పూర్ణ... Photo : Instagram
Poorna : కేరళకు చెందిన పూర్ణ (షమ్నా ఖాసీం) ముస్లిం కుటుంబంలో జన్మించింది. సినిమాల్లోకి వచ్చాక తన అసలు పేరు షమ్నా ఖాసీంతో కాకుండా పూర్ణ పేరుతో రాణిస్తోంది. శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేరళ కుట్టి పూర్ణ. ఆ తర్వాత సీమటపాకాయ్, అవును, అవును 2, రాజుగారి గది వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo : Instagram