ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Poorna - Shamna Kasim: పెళ్లి తర్వాత పరవశంలో తేలిపోతున్న పూర్ణ.. పిక్స్ వైరల్..

Poorna - Shamna Kasim: పెళ్లి తర్వాత పరవశంలో తేలిపోతున్న పూర్ణ.. పిక్స్ వైరల్..

Poorna : పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా పూర్ణ.. బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈమె తెలుగులో అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో టాలీవుడ్‌లో ఎక్కువగా పాపులర్ అయ్యారు. తాజాగా పండగ నాడు తన మ్యారేజ్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకొని పెద్ద షాక్ ఇచ్చింది. ఇపుడు తాజాగా మరికొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Top Stories