Poorna -Blue Whale : ’బ్లూ వేల్’గా పూర్ణ కొత్త అవతారం.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య భామ..
Poorna -Blue Whale : ’బ్లూ వేల్’గా పూర్ణ కొత్త అవతారం.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య భామ..
పూర్ణ.. శ్రీహరి హీరోగా తెరకెక్కిన ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. అంతకు ముందు మలయాళంలో అరడజనుకు పైగా సినిమా చేసింది. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. తాజాగా ఈ భామ ‘బ్లూ వేల్’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో పలకరించబోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
పూర్ణ.. శ్రీహరి హీరోగా తెరకెక్కిన ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. అంతకు ముందు మలయాళంలో అరడజనుకు పైగా సినిమా చేసింది. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. తాజాగా బ్లూ వేల్ సినిమాతో పలకరించనుంది. (Twitter/Photo)
2/ 23
సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. (Twitter/Photo)
3/ 23
అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. పూర్ఱ ప్రస్తుతం బ్యాక్ డోర్‌తో పాటు బాలయ్య హీరోగా నటిస్తోన్న ‘అఖండ’లో నటిస్తోంది. తాజాగా ఈ భామ ‘బ్లూ వేల్’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో పలకరించబోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
4/ 23
‘బ్లూ వేల్’ సినిమా ప్రపంచంలో గేమింగ్‌తో సైబర్ బులియంగ్ పై వచ్చిన తొలి మూవీ అని చెబుతున్నారు. ఈ చిత్రంలో పూర్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనువిందు చేయనుంది. తాజాగా విడుదలై పూర్ణ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)