ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Poorna - Shamna Kasim: సల్వార్ కమీజ్‌లో నవ్వులు చిందిస్తోన్న పూర్ణ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Poorna - Shamna Kasim: సల్వార్ కమీజ్‌లో నవ్వులు చిందిస్తోన్న పూర్ణ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Poorna : పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. రీసెంట్‌గా దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌తో ఈమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఈమె పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పూర్ణ ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు.

Top Stories