Home » photogallery » movies »

POORNA SHAMNA KASIM CLARIFIES ABOUT HER MARRIAGE ISSUE HERE ARE THE DETAILS TA

Poorna - Shamna Kasim: తన పెళ్లి వార్తలపై వస్తోన్న రూమర్స్ పై పూర్ణ క్లారిటీ.. అసలు విషయం చెప్పిన నటి..

Poorna : పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. రీసెంట్‌గా దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌తో ఈమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఈమె పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పూర్ణ ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు.