Home » photogallery » movies »

POONAM KAUR SENSATIONAL COMMENTS ON TOLLYWOOD CELEBRITIES AT NATHICHARAMI PRESS MEET GOES VIRAL SR

Poonam Kaur : ఇండస్ట్రీలోని కొందరు నా జీవితాన్ని నాశనం చేశారు : పూనమ్ కౌర్ మరోసారి సంచలనం..

Poonam Kaur : నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆమె సినిమాల కన్నా.. వివాదాల వల్లే ఎక్కువుగా పాపులర్ అయ్యారు. ఇక అది అలా ఉంటే తాజాగా ఆమె నాతిచరామి అనే సినిమాలో నటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.