Poonam Bajwa : నడుము అందాలతో ప్రాణాలు తీస్తోన్న పూనమ్.. పిక్స్ వైరల్..

Poonam Bajwa: పూనమ్ బజ్వా ‘మొదటి సినిమా’తో 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కూడా ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు.