Poonam Bajwa : నడుమా.. నయాగరామా... ప్రాణాలు తీస్తున్న పూనమ్ బజ్వా అందాలు..

Poonam Bajwa: పూనమ్ బజ్వా ‘మొదటి సినిమా’తో 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కూడా ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు.