Poojitha Ponnada: బ్లాక్ కలర్ డ్రెస్‌లో మరింత అందంగా ‘రంగస్థలం’ ఫేమ్ పూజిత పొన్నాడ.. ఫోటోస్ వైరల్..

Pujita Ponnada : పూజిత పొన్నాడ.. రంగస్థలం సినిమాలో ఆదికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఈ భామ తాజాగా కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.