Pujita Ponnada : ఏం నడుము ఒంపులు రా బాబు.. అదరగొట్టిన తెలుగమ్మాయి పూజిత..

Pujita Ponnada : రంగస్థలం సినిమాలో ఆదికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది పూజిత పొన్నాడ. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి.