Home » photogallery » movies » POOJA HEGDE WITH OUT MAKEUP GOES VIRAL ON SOCIAL MEDIA SR

Pooja Hegde: మేకప్ లేకుంటే పూజా హెగ్డే ఇలా ఉంటుందా.. పిక్స్ వైరల్...

Pooja Hegde : పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ 'అరవింద సమేత' 'మహర్షి' తాజాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో నటించి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది.