స్టార్ డమ్ లేని హీరోయిన్లు, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తోన్న హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేస్తుండేవారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ లిస్టులో తమన్నా, సమంత, పూజా హెగ్డే లాంటి స్టార్స్ ఉన్నారు.