నటీమణులు ఊర్వశి రౌతెలా, పూజా హెగ్డే, అలియా భట్‌లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మలు తమ ఫొటోలను రెగ్యూలర్‌గా షేర్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ట్రెడిషినల్ లుక్‌లో దర్శనమిస్తే.. మరి కొన్ని సందర్భాల్లో హాట్ లుక్స్‌తో అభిమానుల మతి పొగుడుతున్నారు. హాట్ హాట్‌గా బికినీల్లో మతిపొగెట్టేలా ఉన్నా.. ఈ ముగ్గురు భామల ఫొటోలపై మీరు లుక్కేయండి.. (Image-Instagram)
అలియా భట్- తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయిన తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా.. ఈ భామ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో కూడ నటిస్తోంది.(Image-Instagram)