Home » photogallery » movies »

POOJA HEGDE TO RASHMIKA MANDANNA MANY SOUTH HEROINES ENTRY INTO BOLLYWOOD TEST THEIR LUCK HERE ARE THE LIST TA

Pooja Hegde - Rashmika: పూజా హెగ్డే రూట్లో బీటౌన్ బాట పట్టిన రష్మిక మందన్న.. బాలీవుడ్‌లో సౌత్ భామల రచ్చ..

Pooja Hegde - Rashmika Mandanna in Bollywood | పూజా హెగ్డే, రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా సత్తా చూపెడుతున్నారు. తాజాగా వీళ్లిద్దరు ఇంట గెలిచి రచ్చ గెలుచే పనిలో పడ్డారు. కానీ టాప్ టక్కర్ సాంగ్‌తో బీ టౌన్‌లో రష్మిక మందన్న మ్యానియా మొదలైంది.