Home » photogallery » movies »

POOJA HEGDE TO AKHIL AKHIL AKKINENI AKHIL TO PAIR WITH POOJA HEGDE IN MOST ELIGIBLE BACHELOR POOJA IS AS YOUNGER THAN AKHIL MANY HEROINES YOUGER THAN HEROES MAHESH BABU NTR HERE ARE THE LIST TA

Pooja Hegde-Akhil: అఖిల్ సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న కథానాయికలతో రొమాన్స్ చేసిన హీరోలు వీళ్లే..

Pooja Hegde - Akhil | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌‌ అఖిల్‌తో పూజా హెగ్డే.. రియల్ లైఫ్‌లో పూజా వయసు 30. అఖిల్ వయసు 26. అటు అఖిల్ కంటే ముందు చాలా మంది తెలుగు హీరోలు తమ కంటే పెద్ద వయసున్న వారితో రొమాన్స్ చేసిన వావ్ అనిపించారు.