Home » photogallery » movies »

POOJA HEGDE TIME IS NOT GOOD THESE DAYS HERE ARE THE DETAILS SR

Pooja Hegde : పాపం పూజా.. మూలిగే నక్కపై తాటిపండు చందంగా.. అంతా బ్యాడే..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక అది అలా ఉంటే ఆమెకు ప్రస్తుతం అంత బ్యాడే జరుగుతోంది.