Home » photogallery » movies »

POOJA HEGDE SUN HAT WITH AMAZING LOOKS POOJA HEGDE NEW PICS EVK

Pooja Hegde: సన్ టోపీ.. అదిర‌పోయే లుక్స్‌తో.. పూజా హెగ్డే కొత్త పిక్స్

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే (Pooja Hegde 1st remuneration) పేరు అందరి కంటే ముందుంది. ఈమె ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమె స‌న్ టోపీతో దిగిన ఫోటోలు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.