హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

పూజా హెగ్డే బికినీ ఫోటో షూట్.. అదిరిందంతే..

పూజా హెగ్డే బికినీ ఫోటో షూట్.. అదిరిందంతే..

పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ 'అరవింద సమేత' 'మహర్షి' తాజాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో నటించి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన జాన్‌లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది.

  • |

Top Stories