Home » photogallery » movies »

POOJA HEGDE SLAMS AIRLINE FOR STAFF RUDE BEHAVIOUR SB

Pooja Hegde:ఫ్లైట్‌లో అసభ్య ప్రవర్తన.. పూజా హెగ్డేకు చేదు అనుభవం..!

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ పూజా హెగ్డే గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని పంచుకున్నారు. ఇండిగో విమాన‌యాన సంస్థ‌కు చెందిన ఓ ఉద్యోగి త‌మ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.అతడి ప్రవర్తన చూసి తనకు చాలా భయం వేసిందని ట్విట్టర్‌లో పూజా పేర్కొంది.