Home » photogallery » movies »

POOJA HEGDE SET TO REPRESENT INDIA AT CANNES FILM FESTIVAL THIS YEAR SR

Pooja Hegde : పూజా హెగ్డేకు అరుదైన గౌరవం.. భారత ప్రభుత్వం తరుపున ప్రాతినిధ్యం..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ ఫోటోను పంచుకున్నారు. తన బెడ్ రూమ్‌లో సేదతీరుతూ ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.