Pooja Hegde: వరుసగా అన్నీ ప్లాపులే.. పూజకు 2022 కలిసి రాలేదా ..!
Pooja Hegde: వరుసగా అన్నీ ప్లాపులే.. పూజకు 2022 కలిసి రాలేదా ..!
పూజా హెగ్డే లేటెస్ట్ గా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది.అయితే పూజాకు 2022 కలిసి రాలేదు. వరుసగా ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. హ్యాటిక్ ప్లాపులు రావడంతో పూజా హెగ్డే ఒక్కసారిగా డల్ అయిపోయింది. అయితే అవేం పట్టించుకోకుండా వరుసగా పూజాకు ఆఫర్లు వస్తున్నాయి.
పూజా హెగ్డేకి ప్రస్తుతం టాలీవుడ్, పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి. కానీ నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న నటికి 2022 ఏడాది మాత్రం నిరాశ మిగిల్చింది.
2/ 7
ప్రభాస్ తో 'రాధే శ్యామ్' సినిమాతో బ్యాడ్ టైమ్ మొదలైంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ 'ఆచార్య' సినిమాలు వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ అయ్యాయి.
3/ 7
దీనితో పాటు, నటి తన రాబోయే చిత్రాలపై పూర్తిగా దృష్టి పెట్టింది. చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పూజా కెరీర్ కాస్త డల్ గా ఉంది.
4/ 7
వరుస ఫ్లాప్ సినిమాలతో పూజా హెగ్డే ఇప్పుడు కాస్త అలర్ట్ అయ్యింది. నటి ఒక ప్రాజెక్ట్‌ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటుంది.
5/ 7
బీస్ట్ సినిమాలో విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించడంతో కాస్త భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలోని పాట చాలా ఫేమస్ అయింది కానీ సినిమా పెద్దగా హిట్ కాలేదు.
6/ 7
సౌత్ సినిమాలు వరసగా ఫ్లాప్ అవడంతో ఈ భామ బాలీవుడ్ లో కూడా సినిమా చేసే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. ఇటు తెలుగులో పూజా హెగ్డే... మహేష్ బాబుతో మరోసారి జత కడుతోంది. మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్లో ఉంది.
7/ 7
బాలీవుడ్ లోనూ పూజా హెగ్డేకు డిమాండ్ ఉండడంతో మళ్లీ ఏ సినిమాల్లో నటిస్తుందనే క్యూరియాసిటీ పెరిగింది. అదేవిధంగా 2023లో నటి ఎలాంటి సినిమా చేస్తుందోనని జనాలు ఎదురుచూస్తున్నారు.