Home » photogallery » movies »

POOJA HEGDE RASHMIKA MANDANNA SAI PALLAVI ALL TOLLYWOOD ACTRESS REMUNERATION REDUCED DUE TO COVID PK

Tollywood actress remuneration: కరోనా వచ్చింది.. రెమ్యునరేషన్ తగ్గింది.. స్టార్ హీరోయిన్స్‌కు మరో షాక్..

Tollywood actress remuneration: మెల్లగా పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకునే సమయానికి మళ్లీ మళ్లీ కరోనా వచ్చి చావు దెబ్బ తీస్తుంది. ఇప్పుడు మరోసారి ఇదే జరుగుతుంది. టాలీవుడ్‌లో ఒకప్పటి పరిస్థితులు వస్తున్నాయని సంతోషపడేలోపు థర్డ్ వేవ్ వచ్చేసింది. రోజుకు 3 లక్షల కేసులు వస్తున్నాయి.