Pooja Hegde - Rashmika - Regina: పూజా హెగ్డే, రష్మిక మందన్న మధ్యలో రెజీనా..

Pooja Hegde - Rashmika Mandanna in Bollywood | పూజా హెగ్డే, రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా సత్తా చూపెడుతున్నారు. తాజాగా వీళ్లిద్దరు ఇంట గెలిచి రచ్చ గెలుచే పనిలో పడ్డారు. వీళ్ల బాటలోనే రెజినా కూడా బాలీవుడ్‌లో ఓ క్రేజీ మూవీతో రచ్చ చేయడానికి రెడీ అవుతోంది.