Pooja Hegde - Rashmika : బాలీవుడ్‌లో దూకుడు చూపిస్తోన్న సౌత్ భామల దూకుడు.. పూజా హెగ్డే, రష్మిక బాటలో మరికొందరు..

Pooja Hegde - Rashmika Mandanna | పూజా హెగ్డే, రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా సత్తా చూపెడుతున్నారు. తాజాగా వీళ్లిద్దరు ఇంట గెలిచి రచ్చ గెలుచే పనిలో పడ్డారు. వీళ్ల బాటలోనే మరి కొందరు బాలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకుంటున్నారు.