Pooja - Rashmika - Nabha - Nidhhi : బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదరగొడుతోన్న పూజా, రష్మిక, నభా, నిధి..

Pooja-Samantha-Tamannah-Hansika: బ్లాక్ ఔట్‌ఫుట్‌లో అదుర్స్ అనిపిస్తోన్నపూజా హెగ్డే, రష్మిక, నిధి అగర్వాల్, నభా నటేష్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్స్. వీళ్లలో కొంత మంది అటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో సత్తా చాటారు. అంతేకాదు వీళ్లందరు బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో కిరాక్ పుట్టిస్తున్నారు.