Home » photogallery » movies »

POOJA HEGDE RASHMIKA MANDANNA CRAZE IN PEAKS MANY SOUTH HEROINES ENTRY INTO BOLLYWOOD AND TEST THEIR LUCK TA

Pooja Hegde - Rashmika : పూజా హెగ్డే, రష్మిక మందన్న.. ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపిస్తోన్న భామలు..

Pooja Hegde - Rashmika : గత కొన్నేళ్లుగా మన సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో మన హీరోలు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదే బాటలో పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి భామలు కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తమ సత్తా చూపించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వీళ్లిద్దరు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో అభిమానులను పలకరించారు. అంతేకాదు ఇపుడు ఏకంగా డైరెక్ట్‌గా హిందీ సినిమాల్లో నటిస్తూ రచ్చ చేస్తున్నారు. వీళ్ల బాటలోనే మరి కొందరు బాలీవుడ్‌ సహా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో లక్ పరీక్షించుకుంటున్న భామలు ఎవరెరున్నారో ఓ లుక్కేద్దాం..